నియోపొలిస్ పేరుతో అభివృద్ధి
ఐటీ కారిడార్‌లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న కోకాపేటలో హెచ్ఎండీఏ నియోపొలిస్ పేరుతో అభివృద్ధి చేస్తున్న వెంచర్లో భారీ హోర్డింగ్‌ను అధికారులు ఏర్పాటుచేశారు. సుమారు 150కి పైగా ఎకరాల స్థలంలో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లను వేసి అత్యున్నత ప్రమాణాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఐటీ, ఐటీఈఎస్ వంటి కంపెనీలకు ఆన్లైన్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.