గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 10:20:24

హిమాయత్ నగర్, అంబర్ పేట పోస్టల్ బ్యాలెట్ ఫ‌లితాలు

హిమాయత్ నగర్, అంబర్ పేట పోస్టల్ బ్యాలెట్ ఫ‌లితాలు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతుంది. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా డివిజ‌న్ల లో పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. డివిజ‌న్ల వారిగా పోలైన ఓట్ల ఫ‌లితాలిలా ఉన్నాయి.

డివిజ‌న్ల వారీగా ఫ‌లితాలు :

హిమాయత్ నగర్ డివిజ‌న్: 03 (టీఆర్ఎస్2, టీడీపీ 1)

కాచిగూడ డివిజ‌న్ :03 (బిజెపి...03)

నల్లకుంట డివిజ‌న్:11 (టీఆర్ఎస్ 02, బిజెపి:09)

గోల్నాక డివిజ‌న్:07 (టీఆర్ఎస్ 02,బిజెపి 04, కాంగ్రెస్ 01)

అంబర్ పేట్ డివిజ‌న్: 30 (టీఆర్ఎస్ 17,బిజెపి 12, కాంగ్రెస్ 01)

బాగ్ అంబర్ పేట్ డివిజ‌న్: 11 (టీఆర్ఎస్ 1,బిజెపి 10)


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo