ప్రత్యేక ప్రతినిధి/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందుకు ముందుకురాలేని పరిస్థితులు. ఈ సమయంలో కొవిడ్ బాధితులు, వారి కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం హెల్ప్లైన్లు, కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసింది. కష్టకాలంలో తోడుగా నిలుస్తున్నది. 24 గంటలపాటు సేవలందిస్తున్నది. మరోవైపు, ఈ ఆపత్కాలంలో నిస్సహాయస్థితిలో ఉన్న వేలమందికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు, కుల, జర్నలిస్టు సంఘాలు కూడా కదిలివస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వంచేసే ప్రయత్నాలకు తోడుగా నిలుస్తున్నాయి. ఉచితంగా ప్రాణవాయువు, ఖరీదైన మందులు, ఆహారం సరఫరాతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఉచితంగా వైద్య సలహాలు, మెడికల్ కిట్లను అందిస్తున్నారు. అంతిమ సంస్కారాలకూ సాయం చేస్తున్నారు
కొవిడ్ హెల్ప్‌లైన్ (ఢిల్లీ) : 1075, 011 -23978046
ఆరోగ్యసేతు (ఐవీఆర్ఎస్) : 1912
తెలంగాణ కొవిడ్ హెల్ప్‌లైన్ : 104
అంబులెన్స్ : 102, 108
పోలీస్ : 100
సీనియర్ సిటిజన్స్ : 14567
దివ్యాంగులు : 1800 752 8980
పౌరసరఫరాలశాఖ : 1967, 1800 425 00 333
పిల్లల సంరక్షణ : 040 -23733665
తెలంగాణ ప్రభుత్వ కొవిడ్ కంట్రోల్ రూమ్‌లు
కంట్రోల్ రూమ్‌లు : 9490617440, 9490617431
(ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్, ప్లాస్మా దానం, స్వీకరణ)
చిల్డ్రన్ కేర్ రెస్పాన్స్ టీమ్ . : 080-45811215
(తల్లిదండ్రులు కొవిడ్ బారినపడితే పిల్లలకు సేవలందించడం)
ప్రీ కొవిడ్ టెలిమెడిసిన్ : 080-45811138
(కొవిడ్ రాకుండా ఉచిత వైద్య సలహాలు)
అంతిమ సంస్కారాల కోసం : 7995404040
జీహెచ్ఎంసీ కొవిడ్ హెల్ప్ లైన్ : 040-21111111
విరాళాల స్వీకరణ : 91210 06471/ 91210 06472
సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
సకినా ఫౌండేషన్ : 80080 08012
(ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా)
ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్ – bit.ly/covid-hyd
(ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్బెడ్స్, ఆహార సరఫరా తదితర సేవలు)
సహారా అంబులెన్స్ సర్వీసెస్ (గ్రూప్ ఆఫ్ ఎన్జీవో) 75696 00800
హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ : 87906 79505
(ఆక్సిజన్ సిలిండర్లతోపాటు ఇతర కొవిడ్ సేవలు)
సఫా బైతుల్ మాల్ అండ్ యాక్సెస్ ఫౌండేషన్ : 73066 00600
(ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు సరఫరా)
ఫీడ్ ది నీడ్ : 79954 04040
(అంతిమ సంస్కారాలకు అంబులెన్స్‌తోపాటు ఇతర సహాయం)
జైన్ రిలీఫ్ ఫౌండేషన్ – పవన్ కటారియా : 98491 59292
(ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్ల సాయం)
స్వచ్ఛ్ కర్మ ఫౌండేషన్ – కార్తీక్ సూర్య : 74071 12233
(ప్లాస్మాదానం)
ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ : 85550 36885, 90001 66005 (ఉచితంగా ఆన్లైన్ వైద్యసేవలు)
కొవిడ్ వేళ జంతువుల పరిరక్షణ కోసం
పీపుల్ ఫర్ యానిమల్- 917337350643
బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్- 040-23545523
కొవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ‘యంగ్ జర్నోస్’ బృందం అండ.
యంగ్ జర్నోస్- 97042 83062, 94923 06808
జిల్లాల్లో కంట్రోల్ రూం నంబర్లు
ఆదిలాబాద్ : 18004251939
జీహెచ్ఎంసీ : 9154686549, 9154686552,
9154686558, 9154686557
జగిత్యాల : 08724 222204
జనగామ : 8247847692
జయశంకర్ భూపాలపల్లి : 08713-248080, 8897622100
జోగుళాంబ గద్వాల : 08546-274007
కామారెడ్డి : 1468, 7382928649, 7382929350
కరీంనగర్ : 9849902501, 0878-2234731
ఖమ్మం : 1077, 7995511298
కుమ్రంభీం ఆసిఫాబాద్ : 08733-279108
మహబూబాబాద్ : 1800-599-1950,
7995074803, 08719-241950
మహబూబ్‌నగర్ : 08542-241165, 9493786800
మంచిర్యాల : 08542-241165, 9493786800
మెదక్ : 08452-223360
మేడ్చల్ మల్కాజిగిరి : 9492409781, 08418-297820
ములుగు : 1800-425-0520
నాగర్‌కర్నూల్ : 08540-230201
నారాయణపేట : 08506-282888, 282282
నల్లగొండ : 1800-425-1442, 08682-244151
నిర్మల్ : 1800-425-5566
నిజామాబాద్ : 08462-220183
పెద్దపల్లి : 9989071042, 9177641042
రాజన్న సిరిసిల్ల : 6309141122, 08723 231166
రంగారెడ్డి : 040-23230811, 23230813,
23230814, 23230817, 18004250817
సంగారెడ్డి : 08455-272233, 08455-272525
సిద్దిపేట : 8457230000
సూర్యాపేట : 1800-425-1972, 08684-231008
వికారాబాద్ : 08416-256996, 08416-256998
వనపర్తి : 7288064701, 08545-233525
వరంగల్ రూరల్ : 1800 425 3424
వరంగల్ అర్బన్ : 1800 425 1115, 0870-2510777
యాదాద్రి భువనగిరి : 1800 425 7106, 08685-234020