గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 07:28:01

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఉక్కపోతకు గురైన సిటీ ప్రజలు.. ఉదయం వాన కురియడంతో కాస్త ఉపశమనం కలిగింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.

సోమాజిగూడ, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, కూకట్‌పల్లి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, మారేడుపల్లి, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మోహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వాన పడింది. 


logo