మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 08:26:21

సిరిసిల్లను కమ్మేసిన పొగమంచు

సిరిసిల్లను కమ్మేసిన పొగమంచు

సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగ మంచు కమ్మేస్తున్నది. ఆదివారం ఉదయం జిల్లా వ్యాప్తంగా మంచు దట్టంగా కమ్ముకున్నది. దీంతో ఉదయం 7 గంటలైనా సూర్యుడి జాడ కనిపించలేదు. రహదారులన్నీ పొగతో మంచుతో కమ్మేశాయి. వాకింగ్‌కి వెళ్లే వారితో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు చలి.. అటుపొగ మంచుతో ప్రయాస పడుతున్నారు. గతంలో ఇంతగా మంచు కురువలేదని, చలి తీవ్రత లేదని స్థానికులు చెబుతున్నారు.logo