ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 12:24:12

నిమ‌జ్జ‌నానికి స‌హ‌కరించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు

నిమ‌జ్జ‌నానికి స‌హ‌కరించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు

హైద‌రాబాద్ : గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ పేర్కొన్నారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నం శాంతియుతంగా నిర్వ‌హించేందుకు మండ‌పాల నిర్వాహ‌కులు, సిటీ పోలీసులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు అని ప్ర‌శంసించారు. సామ‌ర‌స్యంగా వేడుక‌లు జ‌రుపుకోవ‌డం ఎంతో సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని సీపీ అన్నారు. ప్ర‌పంచానికి హైద‌రాబాద్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు సీపీ. 


logo