సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 13:38:35

సీఎం కేసీఆర్‌తో ఆరోగ్య‌మంత్రి భేటీ !

సీఎం కేసీఆర్‌తో ఆరోగ్య‌మంత్రి భేటీ !

క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావుతో బుధ‌వారం మధ్యాహ్నం ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప‌రిస్థితిని సీఎంకు వివ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వం తెలంగాణ హెల్త్ బులిట‌న్‌ను విడుద‌ల చేసింది.ఈ రోజు తెలంగాణ‌లో కొత్త‌గా ఒక్క కరోనా కేసు కూడా న‌మోదు కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌లో 39 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అదేవిధంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుకుండా తీసుకోవ‌ల్సిన వైద్య చ‌ర్య‌ల‌పై సీఎం మంత్రికి త‌గు ఆదేశాలతోపాటు సూచ‌న‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తుంది. 


logo