బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Jan 23, 2020 , 00:28:11

హెల్త్‌ అసిస్టెంట్‌ ఫలితాలు విడుదల

హెల్త్‌ అసిస్టెంట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌శాఖలో హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 50 పోస్టుల కు నోటిఫికేషన్‌ విడుదల చేశామని, 32 పోస్టులు భర్తీ అయ్యాయని, 18 పోస్టులు సరైన అభ్యర్థులు లేక మిగిలాయని కమిషన్‌ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.ఎంపికైనా  ఉద్యోగాలు వద్దనుకుంటే  టీఎస్‌పీఎస్సీకి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.