సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 09:11:35

హయత్‌నగర్‌ సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

హయత్‌నగర్‌ సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో మన్సురాబాద్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, బి.ఎన్‌.రెడ్డి నగర్‌ డివిజన్ల పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఫలితాలిలా ఉన్నాయి. 

బి.ఎన్‌.రెడ్డి నగర్‌ డివిజన్‌లో మొత్తం 19 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు కాగా వీటిలో టీఆర్‌ఎస్‌-10, బీజేపీ-9. 

హయత్‌నగర్‌ డివిజన్‌లో మొత్తం 12 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు కాగా టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, టీడీపీ-1, నోటా-1

నాగోల్‌ డివిజన్‌లో మొత్తం 26 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌-12, బీజేపీ-13, కాంగ్రెస్‌-1

మన్సురాబాద్‌ డివిజన్‌లో మొత్తం 19 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌-6, బీజేపీ-8, మిగిలిన ఐదు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.