మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 03:04:47

దాని అందం చూడండి!

దాని అందం చూడండి!

పచ్చని చెట్ల పొదల మధ్య రాయిపై రాజసాన్ని ఒలకబోస్తూ కూర్చున్న ఈ గోల్డెన్‌ టైగర్‌ ఇటీవల కజిరంగా నేషనల్‌ పార్కులో కనిపించింది. భారతదేశంలో బతికి ఉన్న ఒకేఒక గోల్డెన్‌ టైగర్‌ ఇదేనని భావిస్తున్నారు. దీనిని ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాసవాన్‌ ట్వీట్‌ చేశారు. ‘దాని అందం చూడండి’ అని పేర్కొన్నారు.


logo