గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 19:12:31

‌'కరోనా‌'పై మహిళలకు మంత్రి హరీశ్ రావు సూచనలు..వీడియో

‌'కరోనా‌'పై మహిళలకు మంత్రి హరీశ్ రావు సూచనలు..వీడియో

సిద్దిపేట: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఇవాళ సిద్దిపేట పట్టణంలోని 15వ వార్డులో మంత్రి హరీశ్ రావు కలియతిరిగారు. వార్డులో ఉన్న మహిళలకు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. 

కషాయం, వేడి నీళ్లు త్రాగండి..వేడి నీళ్లు పసుపుతో ఆవిరి పట్టండి..మాస్క్ ధరించండి..భౌతిక దూరం పాటించండి. అత్యవసరం అయితేనే బయటికి వెళ్లండి..జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo