సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 17:47:34

చప్పట్లు కొట్టి మంత్రి హరీశ్ రావు సంఘీభావం

చప్పట్లు కొట్టి మంత్రి హరీశ్ రావు సంఘీభావం

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి మంత్రి హరీశ్ రావు చప్పట్లతో సంఘీభావం తెలిపారు. మంత్రి హరీశ్ రావు తన కుటుంభసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టి..అత్యవసర విభాగాల్లో సేవలందిస్తోన్న సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. మంత్రి హరీశ్ రావుతోపాటు పలువురు అధికారులు, పోలీస్‌ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. logo