మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 22:19:50

మానేరులో లేజర్‌ షో.. అదరహో..

మానేరులో లేజర్‌ షో.. అదరహో..

కరీంనగర్‌: కరీంనగర్‌లోని మానేరు జలాశయం లేజర్‌ లైట్‌ వెలుగుల్లో జిగేల్‌మంది. రంగురంగుల కాంతులు.. వీనులవిందైన పాటలతో ఆదివారం సాయంత్రంపూట లోయర్‌మానేర్‌ డ్యాం కనువిందుచేసింది. లెజెట్ టెక్ సంస్థ వారి సహకారంతో ఏర్పాటు చేసిన లేజర్ ప్రొటెక్షన్ షో నగరవాసులను ఆద్యంతం అలరించింది. రంగురంగుల కాంతుల్లో హొయలుపోతున్న మానేటి అందాలను ఈ కింది వీడియోలో మీరూ వీక్షించండి. మరిన్ని ఆసక్తికర కథనాలకోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo