శనివారం 30 మే 2020
Telangana - May 13, 2020 , 01:37:23

సగం కూరగాయలు బయటి నుంచే

సగం కూరగాయలు బయటి నుంచే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర జనాభా 3.5కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం). ఇందులో పట్టణ ప్రాంత జనాభా దాదాపు 1.37 కోట్లు ఉంటుందని అంచనా. సాధా రణంగా ఒక వ్యక్తికి రోజుకు 300 గ్రాముల కూరగాయలు అవసరమను కొంటే, రోజుకు 1,370 టన్నుల కూరగాయలు కావాలి. హైదరాబాద్‌లోనే రోజుకు 1,200 టన్నుల కూరగాయలు కావాలి. మిగిలిన పట్టణ ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాలతోపాటు రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌ నుంచి 50శాతం దిగుమతి అవుతున్నాయి. వీటితో 50% అవసరాలే తీరుతున్నాయి. మిగిలిన 50% అవసరాలు  ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తీరుస్తున్నాయి. logo