శనివారం 11 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 09:22:01

కీర్యతాండ గుట్టల్లో కూంబింగ్‌... తుపాకులు, తూటాలు స్వాధీనం

కీర్యతాండ గుట్టల్లో కూంబింగ్‌... తుపాకులు, తూటాలు స్వాధీనం

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని ఖానాపూర్‌ మండలం దబీర్‌పేట, కీర్యతాండ మధ్యలో ఉన్న అటవీప్రాంత గుట్టల్లో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా డంప్‌ చేసిన తుపాకులు, తూటాలు కనిపించాయి. మూడు దేశవాలీ తుపాకులతో పాటు 56 తూటాలు లభించాయి. ఓ విప్లవ పార్టీ వీటిని గుట్టల్లో డంప్‌ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.


logo