ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 12:44:51

గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ ఈ నెల 31 వరకు బంద్‌

గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ ఈ నెల 31 వరకు బంద్‌

హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌లోని ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌ ఈ నెల 31వ తేదీ వరకు మూసి ఉంటుందని మార్కెట్‌ కమిటీ పాలక మండలి చైర్మన్‌ వెంకటరెడ్డి తెలిపారు. ఉగాది ఉందని రైతులు పూవ్వులను మార్కెట్‌కు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో, మార్కెట్‌ తెరిచి ఉంటే ప్రజలు ఎక్కువ గుమికూడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 


logo