సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:29

కొత్త చట్టంతో పల్లెల్లో పచ్చదనం

కొత్త చట్టంతో పల్లెల్లో పచ్చదనం

  • ట్విట్టర్‌లో మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామాల్లో పచ్చదనం, కనీస సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. పల్లె ప్రకృతివనం పేరుతో విలేజ్‌ పార్కులను వేల గ్రామాల్లో అభివృద్ధిచేస్తున్నారని గురువారం ట్వీట్‌చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌చేశారు.  


logo