హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల వర్గీరకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఆయా శాఖల్లోని పోస్టులను కేడర్ వారీగా ప్రభుత్వం వర్గీకరించింది. పోస్టుల కేడర్ వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 87 విభాగాధిపతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో కొన్ని విభాగాల్లోని పోస్టుల వివరాలు..
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు