గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 20:52:52

రెండు వర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం

రెండు  వర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం

హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా   డాక్టర్ బి. నీరజ ప్రభాకర్‌ను  నియమించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై  సీఎం సంతకం చేశారు. పీవీ  నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ వంగూర్ రవీందర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై కూడా సీఎం  సంతకం చేశారు.


logo