సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:00

కేంద్రమంత్రి గంగ్వార్‌కు గవర్నర్‌ తమిళిసై థ్యాంక్స్‌!

కేంద్రమంత్రి గంగ్వార్‌కు గవర్నర్‌  తమిళిసై థ్యాంక్స్‌!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలకు ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ ఫెసిలిటీ మిషన్‌ను ఇస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌గంగ్వార్‌ హామీ ఇవ్వడంపై గవర్నర్‌ తమిళిసై ధన్యవాదాలు తెలిపారు. సోమవారం తాను ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఐసీయూకు అవసరమైన వెంటిలేటర్లను కూడా ఇస్తామని చెప్పినట్టు ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు.


logo