శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 13:58:57

మంత్రి హరీశ్‌రావుకు గవర్నర్‌ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి హరీశ్‌రావుకు గవర్నర్‌ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : మంత్రి హరీశ్‌రావుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ ఈ సందర్భంగా స్పందిస్తూ... ప్రజా సేవ చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో మీకు సంతోకరమైన, ఆరోగ్యవంతమైన జీవనం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రి గంగుల కమలాకర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


logo