శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 22:02:50

పాల‌కుర్తి ఎస్ఐ స‌తీష్‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసాప‌త్రం అంద‌జేత‌

పాల‌కుర్తి ఎస్ఐ స‌తీష్‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసాప‌త్రం అంద‌జేత‌

హైద‌రాబాద్ : నిరుపేద వృద్ద మహిళలకు సోంత ఖర్చులతో ఇంటిని నిర్మించి ఇచ్చిన పాలకుర్తి ఎస్ఐ సతీష్ ను తెలంగాణ గవర్నర్ తమిళి సౌంద‌ర‌రాజ‌న్ అభినందించారు. ఈ సందర్భగా స‌తీష్‌కు గవర్నర్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. గవర్నర్ నుండి ప్రశంస పత్రాన్ని అందుకున్న ఎస్ఐ స‌తీష్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్, తదితరులు అభినందించారు.