సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:16

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించండి

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించండి

  • ఏపీ ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం లేఖ పంపారు. హైకోర్టు తీర్పును అనుసరించి ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని సూచించారు


logo