ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 22:04:49

మర్కజ్‌ కేసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోటోకాల్‌

మర్కజ్‌ కేసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోటోకాల్‌

హైదరాబాద్‌: మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మర్కజ్‌ కేసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోటోకాల్‌ రూపొందించింది. పాజిటివ్‌ వచ్చిన మర్కజ్‌ కేసులన్నింటినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీకి తరలించే క్రమంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నెగిటివ్‌ తేలిన వారిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు క్వారంటైన్‌లోనే ఉంచాలి. పరీక్ష ఫలితాలు రావాల్సిన వారందరినీ కూడా ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచాలి. నెగిటివ్‌ వచ్చిన, ఫలితాలు రావాల్సిన వారిని ఒకే హాల్‌లో ఉంచరాదని తెలిపారు. 


logo