హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హౌసింగ్ బోర్డు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు యాక్ట్-1956’లోని సెక్షన్లను సవరించి ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ హౌసింగ్ బోర్డ్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దీన్ని బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి సవరణ చట్టాన్ని తీసుకురానున్నది.
సవరణ చట్టంతో వచ్చే మార్పులు ఇవీ..