e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యం ప్రారంభం

రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యం ప్రారంభం

రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యం ప్రారంభం

హైద‌రాబాద్ : రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యాన్ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడేళ్ల‌లో 2,500 మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని కంపెనీ ప్ర‌తినిధులు చెప్పారు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఆర్థిక సేవ‌ల కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. ఈ కంపెనీలో ప్ర‌స్తుతం 250 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021 చివ‌రి నాటికి 800 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. 2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని కంపెనీ ప్ర‌తినిధి గుంజన్ స‌మ‌తాని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యం ప్రారంభం
రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యం ప్రారంభం
రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యం ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement