మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 10:30:57

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రేమ్‌చంద్‌ గుప్తా అనే ప్రయాణికుడి నుంచి 931 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మిక్సర్‌ గ్రైండర్‌లో బంగారు బిస్కెట్‌లను అమర్చి తీసుకువస్తుండగా దొరికిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo
>>>>>>