బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:00

బంగారు వర్ణం.. యాదాద్రి గోపురం

బంగారు వర్ణం.. యాదాద్రి గోపురం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు విద్యుత్‌ దీప వెలుగులతో జిగేల్‌మంటున్నాయి. శనివారం రాత్రి విద్యుత్‌ దీపాల ట్రయల్న్‌ ప్రారంభించగా  యాదాద్రి ప్రధాన ఆలయ గోపురం ఇలా బంగారు వర్ణంలో మెరిసిపోయింది.  - యాదాద్రి, నమస్తే తెలంగాణlogo