మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 12:14:33

గోదావరి 'మహా' ఉధృతి ..కందకుర్తి శివాలయం మునక

గోదావరి 'మహా' ఉధృతి ..కందకుర్తి శివాలయం మునక

నిజామాబాద్ : భారీ వర్షాలకు జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ..మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో పురాతన శివాలయం నీటిలో మునిగిపోయింది. శివాలయం పైనుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.logo