సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 21:48:32

గ్రేటర్‌ విజేతలు వీరే

గ్రేటర్‌ విజేతలు వీరే

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఎక్కువ స్థానాల్లో గెలిచిన పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలిచింది. మొత్తం 150 డివిజన్లకుగాను 56 డివిజన్లలో విజయ దుందుభి మోగించింది. బీజేపీ 48 డివిజన్లలో గెలిచి రెండో స్థానంలో ఉండగా ఎంఐఎం 44 డివిజన్లలో తన పట్టును నిలుపుకున్నది. కాగా, కాంగ్రెస్‌ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్‌లో గెలిచిన విజేతలు వీరే..