ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 17:57:04

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు : తుదిద‌శ‌కు కౌంటింగ్

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు :  తుదిద‌శ‌కు కౌంటింగ్

హైద‌రాబాద్ :  జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ తుది ద‌శ‌కు చేరింది. మ‌రో గంట‌లో పూర్తిస్థాయి ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 108 స్థానాల‌లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. టీఆర్ఎస్ -42  స్థానాల‌లో, బీజేపీ -25, ఎంఐఎం-35 స్థానాల‌లో విజ‌యం సాధించాయి. కాంగ్రెస్ రెండుచోట్ల గెలుపొందింది. మ‌రో 41 డివిజ‌న్‌ల‌లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. వీటిలో టీఆర్ఎస్ ‌29 స్థానాల‌లో, బీజేపీ 11 స్థానాలలో, కాంగ్రెస్ ఒకచోట ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి. తుది ఫ‌లితాల కోసం న‌గ‌ర ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo