సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 08, 2020 , 18:54:28

సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ తీర్మానం

సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ తీర్మానం


హైదరాబాద్‌: సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌ మతసామరస్యానికి ప్రతీక. హైదరాబాద్‌ నగరం మిని ఇండియాను తలపిస్తోంది. హైదరాబాద్ నగరం అందరిదీ అందుకే సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ తీర్మానం చేసిందని తెలిపారు.


logo