గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 21:45:27

జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్‌ కలకలం

జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్‌ కలకలం

హైదరాబాద్ ‌: నగరంలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో నడిరోడ్డుపై ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. అరగంటకుపైగా ఇరువర్గాల వారు రోడ్డుపై హంగామా చేశారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo