శనివారం 30 మే 2020
Telangana - Apr 10, 2020 , 18:07:22

ఆగాగు కరోనాచార్యదేవా...సరదా వీడియో

 ఆగాగు కరోనాచార్యదేవా...సరదా వీడియో

దానవీర శూర కరోనా.. దానవీర శూర కర్ణ... భలే మ్యాచ్‌ అయింది గదా టైటిల్‌.. ఈ సినిమాలో సీనియర్‌ ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ అయిన భారీ డైలాగ్‌ అందరికీ తెలిసే ఉంటుంది. ఆగాగు ఆచార్యదేవా.. ఎంత మాట ఎంతమాట.. అనే డైలాగు. ఈ డైలాగును సరదాగా కరోనాపై మార్చి రాశారు దాయి శ్రీశైలం అనే జర్నలిస్టు.. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే.. దానవీర శూర కరోనా డైలాగును రమేష్‌ అనే మిమిక్రి ఆర్టిస్టు తన గొంతుతో వాయిస్‌ చెప్పారు అచ్చం ఎన్టీ రామారావు లాగే. ఇప్పడు ఆ డైలాగును వీడియో ద్వారా చూద్దాం...
logo