Telangana
- Jan 28, 2021 , 06:42:31
VIDEOS
పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం

ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని నెలకు రూ.13 వేల నుంచి రూ.19 వేలకు పెంచాలని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం సిఫారసు చేసింది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా పదవీ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు పెంచాలని కూడా సిఫారసు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ చైర్మన్గా ఉన్న పీఆర్సీ.. ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పీడీఎఫ్ ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజావార్తలు
MOST READ
TRENDING