ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 20, 2021 , 07:40:58

నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

హైదరాబాద్‌  : నిరు‌ద్యోగ యువతీ, యువ‌కు‌లకు పలు ప్రైవేట్‌ కంపె‌నీ‌ల్లో ఉద్యోగాల భర్తీ‌కి‌ బుధ‌వారం ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయి‌మెంట్‌ ఎక్స్ఛేంజీ, మోడల్‌ కెరి‌యర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ టి. రాములు ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు. ఈ ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మే‌ళాలో పాల్గొనే అభ్యర్థులుఏ తప్పనిసరిగా ఎన్‌సీ‌ఎస్‌ పోర్టల్‌లో రిజి‌స్టర్‌ చేసు‌కో‌వా‌ల‌న్నారు. https://www.ncs.gov.in/ లో రిజి‌స్టర్‌ చేసు‌కొని తమ ప్రొఫై‌ల్‌ని అప్‌‌డేట్‌ చేసు‌కో‌వా‌లని, రిజి‌స్టర్‌ చేసు‌కొన్న అభ్యర్థులను ఆయా కంపె‌నీల హెచ్‌‌ఆర్‌ ప్రతి‌ని‌ధులు ఆన్‌‌లైన్‌ ద్వారా ఇంట‌ర్వ్యూ చే‌స్తా‌రని పేర్కొ‌న్నారు. వివ‌రా‌లకు రఘు‌పతి 8247656356ని సంప్రదించవచ్చని సూచించారు.

VIDEOS

logo