ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:33

నేడు తిరుమలలో ఉచిత దర్శన టోకెన్లు

నేడు తిరుమలలో ఉచిత దర్శన టోకెన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారిని ఈ నెల 27వ తేదీన (శనివారం) దర్శించుకునే భక్తుల కోసం శుక్రవారం ఉదయం 5 గంటలకు ఉచిత దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. విష్ణునివాసం, శ్రీనివాసం, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్‌లో మొత్తం 18 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లు ఇవ్వనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.logo