మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 15:17:01

మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన

మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో రూ.35 కోట్లతో చేపట్టనున్న మిషన్ భగీరథ పనులకు నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు భూమి పూజ చేశారు. అలాగే మైనర్ ఇరిగేషన్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..మిషన్ భగీరథతో తెలంగాణలో తాగు నీటి కష్టాలు దూరమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo