ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 22:28:57

మాజీ ఎమ్మెల్సీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్సీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి మృతి

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి క‌న్నుమూశారు. అనారోగ్యంతో గ‌త కొంత‌కాలంగా చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం మృతిచెందారు. జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు. జగదీశ్వర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.


logo