బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Aug 18, 2020 , 02:11:47

వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

  • వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

కమలాపూర్‌/జమ్మికుంట/ఇల్లందకుంట: వరద ముంపునకు గురైన ఇండ్ల బాధితులను ఆదుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం ఆయన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌, కమలాపూర్‌, శంభునిపల్లి, వంగపల్లితోపాటు కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట, ఇల్లందకుంట మండలం మల్యాలలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. 


logo