ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 16:16:28

శ్రీరాంసాగర్ కు వరద..నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీరాంసాగర్ కు వరద..నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు

నిజామాబాద్ : జిల్లాలోని మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఇరిగేషన్ అధికారులు  నాలుగు గేట్లను 2 అడుగుల ఎత్తులో ఎత్తి గోదావరి నదిలోకి 12500 క్యూసెక్కుల నీటిని వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రెండు రోజులుగా భారీగా వరద వస్తున్నది. దీంతో శ్రీరాంసాగర్ జలకళను సంతరించుకున్నది. కరోనా నేపథ్యంలో ప్రాజెక్టు వద్దకు సందర్శకులను జల వనరుల శాఖ అధికారులు అనుమతించడంలేదు.logo