e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News జూరాలకు వరద తగ్గుముఖం

జూరాలకు వరద తగ్గుముఖం

జూరాలకు వరద తగ్గుముఖం

మహబూబ్‌నగర్‌ : జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గుతూ వస్తున్నది. ఇన్‌ఫ్లో 7,200 క్యూసెక్కులు రాగా, 8,938 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. పవర్‌హౌస్‌కు 6,738 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, భీమా లిఫ్ట్‍-1కు 650, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు 315, కుడికాలువకు 178, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు వదలగా, 157క్యూసెక్కులు నీటి ఆవిరి రూపంలో భాష్పీభవనం చెందుతున్నది. ప్రాజెక్ట్‌ పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు 8.145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

పాలేరు రొయ్యలు విదేశాలకు

విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత

ఈటలవి స్వార్థపూరిత రాజకీయాలు

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం

ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం

పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూరాలకు వరద తగ్గుముఖం
జూరాలకు వరద తగ్గుముఖం
జూరాలకు వరద తగ్గుముఖం

ట్రెండింగ్‌

Advertisement