ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ ఒడ్డున ఉన్న భీంపూర్ మండలం అంతర్గాంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అంతర్గాం గ్రామంలోని చిన్నవాగు ( పాయ) వరదతో పోటెత్తింది. దీంతో కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు, వాహనాల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. అంతర్గాం సహా పలు గ్రామాల శివారులోని పంట పొలాలు జలమయమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్‌గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ