e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేజోన్ మీదుగా ప్ర‌త్యేక రైళ్లు

ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేజోన్ మీదుగా ప్ర‌త్యేక రైళ్లు

ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేజోన్ మీదుగా ప్ర‌త్యేక రైళ్లు

హైదరాబాద్: సికింద్రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ మీదుగా ప్రత్యేకంగా మ‌రో ఐదు రైళ్ల‌ను న‌డుపుతున్నామ‌ని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్‌పూర్‌-గువాహటి రైలు (06577) ఈ నెల 23న రాత్రి 10.40 గంటలకు ప్రారంభమవుతుందని, ఇది ప్రతి శుక్రవారం నడుస్తుందని చెప్పారు. గువాహటి-యశ్వంత్‌పూర్ రైలు (06578) ఈ నెల 26న రాత్రి 7.35 గంటలకు ప్రారంభమై ప్రతి సోమవారం నడుస్తుందని వెల్ల‌డించారు.

కన్యాకుమారి-డిబ్రూగఢ్‌ ట్రెయిన్‌ (05905) ఈ నెల 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై ప్రతి శనివారం నడుస్తుందని తెలిపారు. డిబ్రూగఢ్‌-కన్యాకుమారి రైలు (05906) 28న రాత్రి 7.25కి ప్రారంభమై ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. సమస్తిపూర్‌-యశ్వంత్‌పూర్ రైలు (06580) ఈ నెల 26న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై ప్రతి సోమవారం నడుస్తుందని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

దేశంలో గుజరాత్‌ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖ‌రీదైన బైక్
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్‌, ట్రిపుల్‌ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేజోన్ మీదుగా ప్ర‌త్యేక రైళ్లు

ట్రెండింగ్‌

Advertisement