బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:47

నీట్‌లో నిమ్స్‌ డాక్టర్‌కు ఫస్ట్‌ర్యాంక్‌

నీట్‌లో నిమ్స్‌ డాక్టర్‌కు ఫస్ట్‌ర్యాంక్‌

శ్రీనగర్‌కాలనీ: జాతీయస్థాయి నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ- 2020 ప్రవేశపరీక్షలో నిమ్స్‌ జనరల్‌ మెడిసిన్‌ వైద్యవిద్యార్థులు సత్తా చా టారు. యువవైద్యుడు డాక్టర్‌ దావలూరి అనుదీప్‌ న్యూరాలజీలో మొదటి ర్యాంకు సాధించారు. గాంధీ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన అనుదీప్‌.. నిమ్స్‌లో జనరల్‌ మెడిసిన్‌ చేస్తూనే గతనెలలో నీట్‌రాయగా.. ఫస్ట్‌ర్యాంకు వచ్చింది. నిమ్స్‌లో జనరల్‌ మెడిసిన్‌ చేస్తూనే ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో మొదటి ర్యాంకును సాధించిన డాక్టర్‌ ప్రియాంక.. నీట్‌ న్యూరాలజీలో 12వ ర్యాంకు సాధించారు.logo