సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 13:06:35

రైల్లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం..వీడియో

రైల్లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం..వీడియో

శనివారం మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగి ఉన్న ట్రైన్‌కు చెందిన రెండు కోచ్‌లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఆర్పారు.  ఈ ప్రమాదంలో ఒక బోగి దాదాపు మంటల్లో కాలిపోయింది. మరో బోగీకి మంటలు వ్యాపించేలోపే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
logo