గురువారం 04 జూన్ 2020
Telangana - May 03, 2020 , 07:43:18

కూలర్‌ గడ్డి తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం

కూలర్‌ గడ్డి తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగంరలోని రామంతపూర్‌ కేసీఆర్‌ నగర్‌లో గల కూలర్‌ గడ్డి తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడ్డవారిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ, శిశువు ఉన్నారు. 


logo