Telangana
- Jan 22, 2021 , 08:55:04
VIDEOS
బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్

హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి శుక్ర, శనివారాల్లో అధికారులు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తుది మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ www.knrhus.telangana.gov.in చూడాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
తాజావార్తలు
- రెండు సీట్లూ మావే
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత
MOST READ
TRENDING