హైదరాబాద్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీమెట్)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు : 2
అర్హతలు : కెమికల్ ఇంజినీరింగ్ లేదా మెటలర్జీ/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఉత్తీర్ణత
జీతం : నెలకు రూ.22,320/- (కన్సాలిడేటెడ్)
దరఖాస్తు : వెబ్సైట్లో
చివరితేదీ : ఆగస్టు 30
వెబ్సైట్ : www.cmet.gov.in