బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 06:36:49

ఓఆర్‌ఆర్‌పై ఆ లేన్‌లోకి వస్తే.. బాదుడే..

ఓఆర్‌ఆర్‌పై ఆ లేన్‌లోకి వస్తే.. బాదుడే..

ఫాస్టాగ్‌ విషయంలో హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులోభాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను  ఏర్పాటు చేశారు. ఈనెల 15 నుంచి వీటి మీదుగా ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలు ఆరెంజ్‌ కలర్‌, ఆ సౌకర్యం లేనివి బ్లూకలర్‌ లేన్‌లో మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్‌ 2 నుంచి ఫాస్టాగ్‌ లేకుండా ఆరెంజ్‌ కలర్‌ లేన్‌లోకి వస్తే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తారు. 


logo
>>>>>>